సంచలన నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక హాట్ టాపిక్‌తో సంచలనం సృష్టస్తుంది ఈ బ్యూటీ. ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్‌లో అటువంటి ఓ హాట్ టాపిక్‌పై చర్చింది ఈ అమ్మడు. ఈ వీడియోలో ఆడవారు ఎదుర్కొనే ఓ సున్నితమైన సమస్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళలు ఎదుర్కొనే అండర్ ఆర్మ్స్ సమస్య పై చిట్కాలను చెప్పింది. ఈ విషయం అమ్మాయిలు ఎవరితోనూ చర్చించ లేరని, అంతేకాకుండా తన స్నేహితులు కూడా ఈ విషయంపై తనకు సలహాలు చెప్పమని అడిగారంటూ చెప్పుకోచ్చింది. ఇక ఈ సమస్యతో బాధ పడేవారికి ఇవిగో వటింటి చిట్కాలు అంటోంది. స్లీవ్‌లెస్ వేసుకునే అమ్మాయిలు, సెలబ్రెటీలు కూడా అండర్ ఆర్మ్స్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అంటోంది ఈ భామ. ఇక బయటికు వెళ్లినప్పుడు ఆడ, మగ ప్రతి ఒక్కరూ తగిన కేర్ తీసుకోవాలి అంటోంది. పక్కవారిని ఇబ్బంది పెట్టవద్దు అంటోంది. కొందరు సెలబ్రెటీలు కనీసం బాడీ స్ప్రేలు కూడా వాడరని.. మినిమమ్ కామెన్ సెన్స్ కూడా ఉండదు అని తిట్టిపోస్తుంది. మనం ఎంతో ఖర్చు చేస్తాం దాని విషయంలో మాత్రం లైట్ తీసుకుంటాము అని సలహాలు ఇస్తోంది.