ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దాటికి గజగజ వణికిపోతుంటే.. ఈమె మాత్రం తన ధోరణి మార్చు కోవడం లేదు. కోరోనా మహమ్మారికి మందు లేక ప్రజలు భయంతో తలలు పట్టుకుంటే.. ఈ హాట్ భామ మాత్రం ఇలా చేస్తే కరోనా రాదు అంటూ తనదైన శైలిలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. కొద్ది రోజులుగా సైలెంట్ గా వున్న వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా మరో సంచలనానికి తెరలేపింది. తాజాగా ఈమె శ్రీమంతులు వ్యభిచారం చేసినా.. అమాయకులను వాడుకున్నా కూడా దాన్ని డేటింగ్ అంటారు… అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. డబ్బున్నోళ్ళు ఏం చేసినా అది తప్పుగా ఎవరూ భావించరు. డబ్బున్న వారు రిచ్ గా బతకండి కరోనా, ఎయిడ్స్ వంటి వ్యాధులను కొని తెచ్చుకోండి అంటూ ఎద్దేవా చేసింది.
ఇక కరోనా గురించి మాస్క్ లు ధరించండి.. హెల్మెట్స్ పెట్టుకోండి.. కండోమ్స్ వాడండి. కాని దేవుడి ముందు మాత్రం న్యూడ్ గా ఉండండి అంటూ మరో పోస్ట్ చేసింది. తనను తాను దేవుడి బిడ్డనని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. నిరాటంకంగా సెక్స్ చేస్తే కరోనా రాదు అంటూ సలహాలు కూడా ఇస్తుంది ఈ అమ్మడు. ఈ పోస్ట్ పై నెటిజన్లు శ్రీరెడ్డిపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.