HomeTelugu Newsరానా పెళ్లి పై శ్రీరెడ్డి ట్వీట్‌..

రానా పెళ్లి పై శ్రీరెడ్డి ట్వీట్‌..

11a 1
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఒకడు. తన ప్రేమను ప్రేయసి అంగీకరించనట్టు ప్రకటించాడు రానా. త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. మిహీకా బజాజ్ అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు రానా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి.. ఆమె యస్ చెప్పిన విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు రానా. ఈ క్రమంలో టాలీవుడ్‌ చెందిన పలువురు ప్రముఖులు రానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా రానా పెళ్లిపై స్పందించింది. ‘నీ లైఫ్‌లో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారు.. ఈ అమ్మాయితో ప్రశాంతమైన జీవితం కొనసాగించాల’ని పోస్ట్ చేసింది. శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ తో అసలు రానా జీవితంలో ఏంజరిగిందా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది.

11 11

Recent Articles English

Gallery

Recent Articles Telugu