Homeతెలుగు Newsపిక్ టాక్ : పొట్టి దుస్తుల‌తో అందాల చిందులేస్తోంది

పిక్ టాక్ : పొట్టి దుస్తుల‌తో అందాల చిందులేస్తోంది

Sreeleela

యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ప్ర‌స్తావ‌న‌కు రాగానే తెలుగు ఆడియెన్స్‌కి గుర్తుకొచ్చే పేరు ‘పెళ్లిసందD’. అందులో ఓ పాటలో శ్రీలీల క‌నిపించిన తీరు కుర్ర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అందం, అభిన‌యం క‌లగ‌లిసిన ఈ కన్నడ – తెలుగు మిక్స్డ్ ముద్దుగుమ్మ‌ను చూసిన తెలుగు ఆడియెన్స్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ఇప్పుడు టాలీవుడ్‌లో శ్రీలీల అదే క్రేజ్‌తో పలు సినిమాల్లో చాన్స్ లు ద‌క్కించుకుంటుంది. అయితే టాలీవుడ్‌లో శ్రీలీలకి ఇంకా హోమ్లీ ఇమేజ్ ఉంది.

అయితే, ఈ బ్యూటీ క్వీన్‌ ఈ మధ్య ఫుల్ హాట్ నెస్ తో ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంది. అందాల ఆరబోతలో శ్రీలీల జోరు చూస్తే వామ్మో అనాల్సిందే. ఆ రేంజ్‌లో క్లీవేజ్ షో, చిట్టి పొట్టి దుస్తుల‌తో శ్రీలీల అందాల చిందులేస్తోంది. అమ్మడులో ఈ కొత్త వేరియేష‌న్స్ చూస్తున్న నెటిజ‌న్స్ అయితే నోరెళ్ల బెట్టేస్తున్నారు. తాజాగా శ్రీలీల కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. మోకాళ్ళ వరకూ ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇచ్చిన స్టిల్స్ అదరిపోయాయు. అలాగే మరో ఫోటోలో శ్రీలీల కసి చూపులతో చూస్తున్న ఫోజులు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి.

అలాగే రీసెంట్ గా శ్రీలీల తన ఎద అందాలు చూపిస్తూ చేసిన హాట్ ఫోటో షూట్ కూడా ఫుల్ వైరల్ గా మారింది. ఈ ఫోటోల్లో శ్రీలీల అవసరమైన దాని కంటే మించే ఎక్స్ పోజింగ్ చేసింది. ముఖ్యంగా శ్రీలీలలోని ఈ కోణాన్ని చూసిన ఆడియెన్స్‌కి ఊపిరాడ‌టం లేదంటే న‌మ్మాల్సిందే. ఇన్నాళ్లు శ్రీలీల సోషల్ మీడియాలో పరిధి దాటి ఎప్పుడూ ఎక్స్ పోజింగ్ చేయలేదు.

కానీ, ఈ మధ్య శ్రీలీల తన రూట్ మార్చింది. శ్రీలీల తెలుగుతో పాటు తమిళం పై కూడా ఫోక‌స్‌గానే ఉంది. ఇప్ప‌టికే ఆమె తెలుగు, త‌మిళ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా రవితేజ తో చేసిన ధమాకా సినిమా హిట్ అయ్యింది. ప్రస్తుతం శ్రీలీల బాలయ్య సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమా కూడా చేస్తోంది. మొత్తానికి శ్రీలీల ఫుల్ ఫామ్ లో ఉంది.

191604867 1550764188648587 4691565558226359526 n

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu