HomeTelugu Trendingసైరా కోసం 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో..

సైరా కోసం 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో..

3 19

మెగాస్టార్ హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతున్నది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఇప్పటికే పూర్తి శారు. ఇప్పుడు సాంగ్స్ పై దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది.

స్వాతంత్ర్య వీరుడి కథ కావడంతో ఇందులో మెగాస్టార్ నుంచి పెద్దగా స్టెప్పులు ఆశించలేము. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. 800 జూనియర్ ఆర్టిస్టులతో సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. సాంగ్ షూటింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారనే విషయం ఇంకా తెలియలేదు. సినిమాలో గ్రాఫిక్ వర్క్స్ ఎక్కువగా ఉండటంతో.. వచ్చే ఏడాది జనవరిలో సినిమాను రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu