HomeTelugu Trendingబాలీవుడ్ టాప్ కపుల్ Kiara Advani సిద్ధార్థ్ నెట్‌వర్త్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ టాప్ కపుల్ Kiara Advani సిద్ధార్థ్ నెట్‌వర్త్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Soon to be parents Kiara Advani and Siddarth Malhotra shocking networth
Soon to be parents Kiara Advani and Siddarth Malhotra shocking networth

Kiara Advani – Siddharth Malhotra Networth:

బాలీవుడ్ అందాల జంట కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలో ప్యారెంట్స్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. “The greatest gift of our lives. Coming soon.” అంటూ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా శుభవార్త పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ విపరీతంగా సంబరాలు చేసుకుంటున్నారు.

కేవలం స్టార్డమ్ మాత్రమే కాదు, ఈ జంట బాలీవుడ్‌లోని ధనవంతుల జాబితాలో కూడా ఉన్నారు. వీరి 2025 నెట్‌వర్త్ ఎంత? ఎలా సంపాదిస్తున్నారు? చూద్దాం!

కియారా అద్వానీ నెట్‌వర్త్ 2025

కియారా ఆదాయ వనరులు సినిమా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపార పెట్టుబడుల ద్వారా వస్తాయి.

మొత్తం నెట్‌వర్త్ – రూ. 40 కోట్లు

ఒక్కో సినిమా రెమ్యూనరేషన్ – రూ. 3 కోట్లు

ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ – రూ. 1.5 కోట్లు

ప్రత్యేకమైన బ్రాండ్లు – Myntra, Galaxy Chocolates, Senco Gold

సిద్ధార్థ్ మల్హోత్రా నెట్‌వర్త్ 2025

సిద్ధార్థ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒకరు.

మొత్తం నెట్‌వర్త్ – రూ. 105 కోట్లు

ఒక్కో సినిమా రెమ్యూనరేషన్ – రూ. 15-20 కోట్లు

సూపర్‌హిట్ సినిమాలు – Shershaah, Marjaavaan

ప్రముఖ బ్రాండ్లు – Pepe Jeans, Metro Shoes, Brylcreem, Coca-Cola

ఇద్దరి కలిపిన నెట్‌వర్త్:

రూ. 145 కోట్లు – బాలీవుడ్ మోస్ట్ పవర్‌ఫుల్ కపుల్‌గా కియారా-సిద్ధార్థ్ మరింత బలపడుతున్నారు. వీరి ఫ్యామిలీ పెరుగుతుండగా, కెరీర్‌ మరింత పుంజుకుంటోంది. కొత్త అడ్వెంచర్‌లోకి అడుగుపెడుతున్న వీరికి హృదయపూర్వక అభినందనలు!

ALSO READ: AP Budget 2025-26: ఎవరికెంత? పూర్తిస్థాయి లిస్ట్ ఇదే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu