హిందీ బ్యూటీ సోనాక్షి సిన్హా గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. తాజాగా బోల్డ్ గా ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో అభిమానులను అలరించింది సోనాక్షి. మొత్తానికి సోనాక్షి సిన్హా కట్టలు తెంచే అందాల విందుకి కేరాఫ్. తాజాగా ఈ అందాల భామ బ్లాక్ టైట్ డ్రెస్ లో మెరిసింది. బిగువైన డ్రెస్ కావడంతో ఆమె క్లీవేజ్ షో అట్టహసంగా ఎలివేట్ అయింది.
కొన్ని ఘాటు ఫోజుల్లో తన అందాలు దాయలేక సోనాక్షి సిన్హా ఇబ్బంది పడుతూనే, టెంప్టింగ్ పోజులతో రచ్చ చేసింది. దీనికితోడు కసి చూపులతో కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో సోనాక్షి సిన్హా మరింత కట్టిపడేసింది. అలాగే ఒక్కో ఫోటోలో ఒక్కో ఫోజు ఇస్తూ.. అందాల విందు పై తన ప్రేమని వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోనాక్షి సిన్హా పంచుకుంది. ప్రస్తుతం ఈ అందమైన ఘాటు అండ్ హాట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అసలకే సోనాక్షి సిన్హాకి సాలిడ్ బ్యూటీ అని పేరు ఉంది. పైగా భారీ ఎక్స్ పోజింగ్.. ఇంకేం ఉంది ?. ఈ ఫోటోలు ప్రెజెంట్ నెటిజన్లని బాగా కట్టిపడేస్తున్నాయి. దాంతో నెటిజన్లు కూడా ఈ ఫోటోలపై తమదైన కామెంట్లతో రెచ్చిపోతున్నారు. సోనాక్షి సిన్హా హాట్ ట్రీట్ అంటే.. ఆ ట్రీట్ ఎలా ఉంటుందో తెలిసిందే. బౌండరీలు బ్రేక్ చేసి మరీ బ్లాస్టింగ్ పోజులిస్తుంది సోనాక్షి. సెక్సీ హీరోయిన్లలో పోటీ పెడితే ఈ బ్యూటీ ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తుంది.
అంతేకాదు అందాలు ఆరబోయడంలో పోటీ పెట్టినా సోనాక్షి సిన్హాదే మొదటి స్థానం. గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెటిజన్ల కోసం సోనాక్షి సిన్హా హాట్ ఫోటో షూట్లుచేస్తూ అలరిస్తుంది. నిత్యం వారిని తన అందంతో ఎంగేజ్ చేస్తుంది. ఈ క్రమంలో సోనాక్షి సిన్హా తన ఫాలోయింగ్‌ని కూడా పెంచుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ హిందీ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం జరిగిన విసయం తెలిసిందే. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా సోనాక్షి సిన్హా నటిస్తుందని వార్తలొచ్చాయి. అయితే ఇటీవల దీనిపై సోనాక్షి సిన్హా స్పందించింది. తెలుగులో సినిమా చేయడంపై రియాక్ట్ అవుతూ ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పింది.
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు