HomeTelugu Trendingలవ్‌ యూ నాన్న..

లవ్‌ యూ నాన్న..

Sitara special wishes to he
సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు బర్త్‌డే సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియాలో ప్రముఖుల నుంచి అభిమానుల వరకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మహేశ్‌ ఫొటోలు, ఆయనకు సంబంధించిన ట్యాగ్‌లే ట్రేండ్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఇక మహేష్‌‌-నమ్రతల ముద్దుల కుతూరు సితార కూడా తండ్రికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలిపింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తండ్రి గురించి చెబుతూ సీతార పెట్టిన పోస్టు అందరిని ఆకట్టుకుంటుంది. మహేష్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ప్రపంచానికి మీరు సూపర్‌ స్టార్‌ అయితే మాకు మాత్రం మీరే ప్రపంచం. హ్యాపీ బర్త్‌డే నాన్న. మా ఆటల్లో, అల్లరిలో, నవ్వడం, పాడటం ఇలా అన్నింటిలోను మీరు మాకు బెస్ట్‌ డాడీగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు ఎల్లప్పుడు మిమ్మిల్నీ ప్రేమిస్తూనే ఉంటాను. లవ్‌ యూ నాన్న’ అంటూ సితార పోస్టు చేసింది.

‘మహేష్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ వచ్చేసింది

‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28’ స్పెషల్‌ వీడియో

Recent Articles English

Gallery

Recent Articles Telugu