HomeTelugu Trendingసితార ఎమోషనల్‌ పోస్ట్‌.. వైరల్‌

సితార ఎమోషనల్‌ పోస్ట్‌.. వైరల్‌

Sitara emotional Post on Su

సూపర్ స్టార్ కృష్ణ మృతి తో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆయన మృతిపై సితార భావోద్వేగానికి గురైంది. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో చేసింది. ఐ మిస్ యూ తాత అంటూ సితార బ్రోకెన్ హార్ట్ ఈమోజీని షేర్ చేసింది. సీతూ పాప షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక నుండి నేను మీతో భోజనం చేయడం మిస్ అవుతాను. మీరు నాకు చాలా విషయాలను నేర్పించారు. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలని మీరు సూచించిన విషయాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.

మీ యొక్క జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా నాతో ఉంటాయి. ఏదో ఒక రోజు మీరు గర్వించే విధంగా నేను ఉన్నత స్థాయికి వెళ్తాను అంటూ తాత మృతి నేపథ్యంలో సీతూ పాప ఇన్ స్టా లో తాతతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి ఎమోషనల్ అయ్యింది. సితార యొక్క పోస్ట్ సూపర్ స్టార్ కృష్ణ యొక్క అభిమానులకు కన్నీరు పెట్టిస్తుంది.
https://www.instagram.com/p/ClAq5VGKvCk/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu