HomeTelugu Trendingసిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషమం

సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషమం

sirivennela sitarama sastry

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. అంతేకాకుండా ఆయనను నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆయన హెల్త్‌ బులెటన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu