HomeTelugu Trendingరెండు రోజులు ఆలస్యంగా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'

రెండు రోజులు ఆలస్యంగా ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’

Simbu Kuthu movie Two Days
హీరో శింబు – డైరెక్టర్‌ గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన తమిళ సినిమా ‘వెందు తణీంధదు కాడు’. గణేశ్ నిర్మతగా వ్యవహరించిన ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ ఈ సినిమా రేపు విడుదల కావడం లేదు. తెలుగు అనువాదానికి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదట. వారం రోజుల క్రితమే స్రవంతి వారిచేత డీల్ కుదరడం వలన, ఇంత తక్కువ గ్యాపులో డబ్బింగ్ పనులు పూర్తి చేయడం కుదరలేదని తెలుస్తుంది. అందువల్లనే ఈ సినిమాను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. తమిళంలో ఈ సినిమా రేపే విడుదలవుతుంది. తెలుగులో మాత్రం ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ టైటిల్ తో 17వ తేదీన రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu