హీరోయిన్ శృతి హాసన్ పరిచయం అక్కరలేని పేరు. ఆమె తెలుగుతో పాటు ఇటు..తమిళ్, అటూ హిందీలో సినిమాల్లో కూడా టాప్ నటులతో పనిచేసింది. అయితే ఆమె ఇటీవల, ఓ చాట్ షోలో మాట్లాడుతూ ఒకవేళా..మీరూ..మగవారైతే..ఎవరినీతో డేట్‌కు వెళ్తారు అని యాంకర్ అడగ్గా.. దానికి బదులుగా..నాకు తమన్నా అంటే చాలా ఇష్టమనీ..తమన్నా చాలా మంచి అమ్మాయి అని అంది. అంతేకాదు..ఒక వేళ నేను కనుక..అబ్బాయిగా పుడితే..ఖచ్చితంగా తమన్నాను వదిలిపెట్టేవాడిని కాదని.. నేను తమన్నాని వివాహం చేసుకుంటానని చెప్పింది. తమన్నా వ్యక్తిత్వం బాగుంటుందని పేర్కోంది. షోలో మరోక ప్రశ్నకు సమాధానంగా.. తన మొదటి హిందీ సినిమా గురించి మాట్లాడుతూ.. “నా మొదటి చిత్రం హిందీలో చేయడం..అప్పుడది సరైన నిర్ణయం అనే అనిపిచ్చింది..కానీ ఇప్పుడు చూస్తుంటే.. అదీ తప్పు నిర్ణయం అని తెలుస్తోంది. అసలు నేను ఆ సమయంలో ఆ సినిమా చేయడానకి సిద్ధంగా లేనని..అయితే అదీ అలా జరిగిందన్నారు. ఇంకా ఆమె తన రూపం..అందం గురించి మాట్లాడుతూ..తన తల్లిదండ్రుల నుండి..ఈ రూపం, అందం వచ్చాయని.. పేర్కోంది.