HomeTelugu Trendingప్రియుడి కోసం శృతి వంట.. చివరికి ఏమైందో తెలుసా!

ప్రియుడి కోసం శృతి వంట.. చివరికి ఏమైందో తెలుసా!

Shruti haasan cooking for h
హీరోయిన్‌ శృతీ హాసన్ గతకొద్ది రోజులుగా డూడుల్‌ ఆర్టిస్ట్‌ శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్‌ కూడా శంతనుతో కలిసి డేట్‌కు వెళ్లడం.. సోషల్‌ మీడియాలో ఒకరి గురించి ఒకరు పోస్టులు పెడుతూ.. తమ లవ్‌ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రపంచానికి వెల్లడించడం వంటివి చేస్నుత్నారు. ఈ క్రమంలో తాజాగా శృతీ హాసన్‌ ప్రియుడి కోసం స్వయంగా వంట చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది.

శృతి హాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ కోసం పైనాపిల్‌తో ఓ ప్రత్యేక వంటకాన్ని తయారు చేయాలని భావించింది. కానీ వంట చేసే సమయంలో ఏమరపాటుగా ఉండటంతో అవి కాస్త మాడిపోయాయి. ఇక శృతీ చేసిన వంట చూసి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ‘‘ఇది వెస్టెడ్‌ పైనాపిలా‌ లేక రోస్టెడ్‌ పైనాపిలా’’ అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sam (@madfanofsam)

Recent Articles English

Gallery

Recent Articles Telugu