ఫేడ్ అవుట్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు అంటుంది. సోషల్ మీడియా వేదికగా తాజాగా శ్రద్ధా దాస్ అందాల సెగలు రేపింది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేసింది. అమ్మడు అందాల జడిలో నెటిజెన్స్ తడిసిపోతూనే.. తమ క్రేజీ కామెంట్స్ తో శ్రద్ధా దాస్ పై తమ కోరికల అభిమానం చాటుకుంటున్నారు. వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలు గల్లంతు కావడంతో, ఇక గ్లామర్ నే నమ్ముకొని ముందుకు వెళ్తుంది శ్రద్ధా దాస్. సినిమా ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో శ్రద్ధా దాస్ సక్సెస్ కాలేకపోయింది. ఎన్ని సినిమాలు చేసినా శ్రద్ధా దాస్ కు అస్సలు లక్ కలిసి రావడం లేదు.
అయినా, శ్రద్ధా దాస్ మాత్రం నిరాశ పడటం లేదు. తన జీవితాన్ని తనకు నచ్చిన రీతిలో మలుచుకుంటూ శ్రద్ధా దాస్ ముందుకు పోతుంది. నిజానికి కెరీర్ స్టార్టింగ్ లో శ్రద్ధా దాస్ ఓవర్ గా ఎక్స్ పోజింగ్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. కానీ, ఇప్పుడు “ఊ అంటావా ఊ ఊ అంటావా” అన్నట్టు విచ్చలవిడిగా శ్రద్ధా దాస్ రెచ్చిపోతోంది. అసలు శ్రద్ధా దాస్ లో ఈ మార్పుకు ప్రధాన కారణం… ఆమెకు ఫిల్మ్ మేకర్స్ నుంచి పిలుపు లేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో సెకండ్ హీరోయిన్ల కొరత ఉంది. అందుకే.. ఇదే సరైన సమయం అనుకుని శ్రద్ధా దాస్ ఈ విధంగా ముందుకు పోతుంది.
పైగా తనలో బోల్డ్ నెస్ పెరగడానికి ఇక నుంచి ఎలాంటి భంగిమల్లో అయినా కనిపించేందుకు తానెప్పుడూ సన్నద్ధమే అని శ్రద్ధా దాస్ ఫిల్మ్ మేకర్స్ కి మెసేజ్ లు పాస్ చేస్తోంది. పైగా ఐటమ్ సాంగ్స్ లో కూడా రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తాను అంటూ శ్రద్ధా దాస్ ఓపెన్ గా చెప్పేస్తోందట. అన్నట్టు తాజాగా శ్రద్ధా దాస్ షేర్ చేసిన హాట్ ఫోటోలు అదిరిపోయాయి. ఏదో గోవాలో స్విమ్మింగ్ పూల్ లో జలకాలాట లాడుతున్నట్లు.. శ్రద్ధా దాస్ ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగింది.
శ్రద్ధా దాస్ బోల్డ్ ఫోటో చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ‘ఏమిట్రా బాబు ఈ ఫోటోలు, శ్రద్ధా దాస్ మరీ ఇంతగా రెచ్చిపోతుందేమిటి ? కావాలనే శ్రద్ధా దాస్ ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తున్నట్లు ఉంది’ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా శ్రద్ధా దాస్ పట్టించుకునే స్థితిలో లేదు. ఎక్స్ పోజింగ్ విషయంలో అయితే అస్సలు తగ్గను అంటుంది.
పైగా తమిళ హీరో విశాల్ సినిమాలో ఇప్పటికే ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ చేసింది. ఆ ఐటమ్ సాంగ్ కోసం ఇంతవరకు ఎన్నడూ చేయని విధంగా శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ చేసింది. ఐతే, భవిష్యత్తులో చేయబోయే సినిమాల్లో ఏం చేయడానికి అయినా సై అంటుందట. అవసరం అయితే బెడ్ సీన్స్ కి కూడా ఇక మొహమాటం లేదని శ్రద్ధా దాస్ మేకర్స్ కి క్లారిటీ ఇస్తోందట. మొత్తమ్మీద ఛాన్స్ ల కోసం శ్రద్ధా దాస్ ఎంతగా దిగజారి పోవాలో.. అంతకంటే ఎక్కువగానే దిగజారిపోతోంది.