
Tollywood heroes remuneration :
ప్రభాస్ పాన్-ఇండియా స్టార్ గా తన స్థాయిని నిలబెట్టుకోగా, అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ విజయంతో ఆ లిస్ట్ లో చేరిపోయాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘RRR’ ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నా, వారి తాజా సినిమాలు హిందీ మార్కెట్ లో పెద్దగా ఆదాయం రాబట్టలేకపోయాయి. ఇక మహేష్ బాబు SS రాజమౌళి సినిమాతో పాన్-ఇండియా బరిలో దిగబోతున్నాడు.
స్టార్స్ రెమ్యూనరేషన్:
✅ ప్రభాస్ – రూ. 150 కోట్లు (రాజా సాబ్, భవిష్యత్ ప్రాజెక్ట్స్ కి ఇదే ఫీజు)
✅ అల్లు అర్జున్ – రూ. 200 కోట్లు (అట్లీ మూవీకి)
✅ ఎన్టీఆర్, రామ్ చరణ్ – రూ. 120-150 కోట్లు
✅ చిరంజీవి – రూ. 75 కోట్లు
✅ మహేష్ బాబు – SS రాజమౌళి మూవీకి రూ. 200 కోట్లు
టైర్ 2 హీరోల రెమ్యూనరేషన్:
✅ నాని – రూ. 30+ కోట్లు
✅ నితిన్, శర్వానంద్, గోపీచంద్, నాగ చైతన్య, సిద్ధు, నిఖిల్, నవీన్ పొలిశెట్టి, ఆదివి శేష్, వరుణ్ తేజ్ – 10 కోట్లు+
స్టార్స్ రెమ్యూనరేషన్ ఆకాశాన్ని తాకుతుంటే, నిర్మాతలు లాభనష్టాలు పట్టించుకోకుండా రిస్క్ తీసుకుంటున్నారు. కానీ, పాన్-ఇండియా రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టలేకపోతే ఇది పరిశ్రమకు ప్రమాదకరంగా మారొచ్చు.
ALSO READ: టీవీ లో 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డు సృష్టించిన Mahesh Babu సినిమా ఏదంటే