HomeOTTShivam Bhaje streaming details: OTT లోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

Shivam Bhaje streaming details: OTT లోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

Shivam Bhaje finally lands on OTT
Shivam Bhaje finally lands on OTT

Shivam Bhaje OTT:

హిడింబ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో అశ్విన్ బాబు నటించిన కల్కి శివం భజే ఆగస్ట్ 1, 2024న థియేటర్లలో విడుదలైంది. తెలుగు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

అబ్దుల్ అప్సర్ హుస్సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో, హీరోయిన్ గా దిగంగనా సూర్యవంశీ నటించగా, ఇతర ప్రధాన పాత్రల్లో అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని మహేశ్వర రెడ్డి మూళీ నిర్మించగా, వికాస్ బదిషా సంగీతాన్ని అందించారు.

థియేటర్లలో నిరాశ ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ అహా లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.

అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. థియేటర్ లో విఫలమైన ఈ సినిమా ఓటిటి ద్వారా మంచి స్పందన అందుకుంటుందా లేదా చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu