టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ -రక్షితా రెడ్డిల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలసిందే. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు రామ్ చరణ్, సిద్ధార్థ్, అతిథిరావు హైదరీ సహా పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. కాగా పెళ్లి వేడుకలు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలో శర్వా రిసెప్షన్ శుక్రవారం గ్రాండ్ గా జరుపుకున్నాడు.
ఈ వేడుకకు టాలీవుడ్ తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పులువురు రాజకీయ నాయకులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరి రిసెప్షన్ కి వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్, నారాయణ మూర్తి, విశ్వక్ సేన్, అల్లరి నరేష్, దర్శకులు క్రిష్, సుజీత్, రాధా కృష్ణ.. నిర్మాత దిల్ రాజు సహా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు