బాలీవుడ్ హాట్ బ్యూటీ షామా సికందర్ హాట్ ఫోటో షూట్లు పై తరుచుగా కథనాలను రాయాల్సి వస్తోంది. ఆ రేంజ్ లో షామా సికందర్ గ్లామర్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. ఫేడ్ అవుట్ అయిపోయాక, పైగా వయసు ముదిరిపోయాక, ఈ ముదురు భామ ఇప్పుడు తీరిగ్గా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసుకుంది. ఈ మధ్య షామా సికందర్ వదిలిన గ్లామర్ పిక్స్ అన్నీ ఊర్రూతలూగిస్తున్నాయి.
ముఖ్యంగా బ్లాక్ జంప్ సూట్ లో షామా సికందర్ అద్బుతమైన లుక్ లో అట్రాక్ట్ చేసింది. ఈ వెస్ట్రన్ లుక్ లోనే ఫొటోషూట్ చేసింది. కిల్లింగ్ పోజులతో షామా మతులు పోగొట్టింది. అలాగే మరో ఫోటో షూట్ లో షామా సికందర్ స్లీవ్ లెస్ అందాలతో ఆటాడించింది. బిగుతైన డ్రెస్ లో టాప్ గ్లామర్ షోతో కట్టిపడేసింది. మరోవైపు మత్తుపోజులు.. మైకం తెప్పించే చూపులతో ఇటు ఫ్యాన్స్ ను అటు నెటిజన్లను షామా సికందర్ మొత్తానికి మంత్రముగ్ధులను చేసింది.
దీంతో లైక్స్, కామెంట్లతో షామా సికందర్ హాట్ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. షామా సికందర్ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం షామా సికందర్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది ఏకంగా మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఐతే, ప్రస్తుతానికి ఈ బ్యూటీ చూపు సౌత్ సినిమాలపైనే పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఆఫర్లు కోసం షామా సికందర్ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే హైదరాబాల్ లో షామా సికందర్ ఓ ఇల్లు కూడా కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో షామా సికందర్ పరిధి దాటి ఎక్స్ ఫోజింగ్ లో ముందుకుపోతుంది. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన, భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు షామా సికందర్ ప్లాన్ చేసుకుంటుంది.
ఎలాగోలా తనకు తెలుగులో ఛాన్స్ లు వస్తే.. ఇప్పుడైనా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని షామా సికందర్ తెగ ఆరాట పడుతుంది. మరి, ఈ వయసులో అవకాశాలు రావాలి అంటే.. కష్టం కదా. అందుకే.. అమ్మడు ఇష్టారాజ్యంగా ఇదిగో ఇలా రెచ్చిపోతుంది. తన ఇన్స్టా గ్రామ్ లో నెటిజన్లను నిద్ర లేకుండా చేయడానికి షామా సికందర్ హాట్ ఫోటో పోస్ట్ లు చేసుకుంటూ పోతుంది. హాటెస్ట్ డ్రెస్ లో షామా సికందర్ గ్లామర్ ను చూస్తుంటే.. మేల్ బాడీస్ టెంపరేచర్ ఒకేసారి మూడు నాలుగు డిగ్రీలు పెరిగేలా ఉంది.