HomeTelugu Trendingక్రికెటర్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన సారా అలీఖాన్

క్రికెటర్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన సారా అలీఖాన్

Sara Ali Khan opened on rum
టీమిండియా యవ ఆటగాడు శుభమన్ గిల్‌ను పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని బాలీవుడ్ నటి సారా అలీఖాన్ వెల్లడించింది. తాను నటించిన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.

తన మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరిపడే వ్యక్తి దొరికినప్పుడు అతడు ఏ రంగానికి చెందినవాడైనా తప్పకుండా అతడితో జీవితాన్ని పంచుకుంటానని అన్నారు.

క్రికెటర్ శుభమన్‌గిల్‌తో డేటింగ్‌తో ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తన జీవిత భాగస్వామిని ఇంకా కలవలేదని, కలిశానని కూడా తాను అనుకోవడం లేదని సారా స్పష్టం చేశారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu