HomeTelugu Trendingవైరల్‌ అవుతున్న సమంత ఫొటో

వైరల్‌ అవుతున్న సమంత ఫొటో

Samantha stunning pic viral

టాలీవుడ్‌లో సమంత ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్కో సినిమాతో ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది బ్యూటీ. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రస సినిమాలతో దూసుకెళ్తుంది‌. ఇక సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటుంది సమంత. తాజాగా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఓ హాట్ పిక్ ను షేర్ చేసింది ఈ అమ్మడు. ఈ ఫొటోను షేర్ చేసిన సమంత ప్రముఖ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పరెడ్డి చేసిన ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేశాను. డిఫరెంట్ సైడ్స్, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్ .. ఇవన్నీ కూడా ఒక్కదాంట్లోనే అంటూ పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి లక్షల్లో లైకులు వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!