HomeTelugu Trendingషూటింగ్‌ బ్రేక్‌లో సమంత డ్యాన్స్‌ వీడియో వైరల్‌

షూటింగ్‌ బ్రేక్‌లో సమంత డ్యాన్స్‌ వీడియో వైరల్‌

Samantha posted singing dan

సమంత అక్కినేని ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ 2తో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ ప్రాజెక్టులో డీ గ్లామ‌రైజ్ డ్ పాత్ర‌లో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో స‌మంత యాక్టింగ్ కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. షూటింగ్ విరామంలో షాట్ మ‌ధ్య‌లో హ్యాపీ మూడ్‌లో ఉన్న సామ్ చాలా ఎన‌ర్జిటిక్ గా పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుండ‌గా అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి వీడియో తీశాడు.

సామ్‌ ఏజెంట్ గెట‌ప్ లో స‌ర‌దాగా ఆడుతూ పాడుతూ హ‌మ్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ‘నేను ఈ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యాను అని మీరు అడుగుతున్నారు.. ఇస్సా పద్ధతి లో’ అంటూ స‌మంత పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. రాజ్-డీకే ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 మంచి టాక్ తెచ్చుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu