స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో తెగ సందడి చేసింది. ఇక సోషల్ మీడియా కూడా బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫొటోస్ షేర్ చేసింది.
ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సిటాడెల్ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత. ఈవెబ్ సిరీస్ ప్రస్తుతం లండన్‌లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. అందులో భాగంగా సమంత తాజాగా లండన్ నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది. ఆ ఫోటోల్లో సమంత యువ హీరో వరుణ్ ధావన్‌తో రొమాంటిక్‌గా పోజులిచ్చింది.
బ్లాక్ కలర్ డ్రెస్, నెయిల్ పాలీష్ బ్లాక్ హీల్స్ వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. మెడలో పాము లాగా ఉన్న ఓ సిల్వర్ జ్యువెల్లరీ చేతికి పాములా చుట్టుకొని ఉన్న రెండు వరుసల బ్రేస్ లేట్ పెట్టుకుంది. ఇయర్ రింగ్స్ కూడా ఇలాంటివే పెట్టుకుంది. ఇందులో సామ్ నడుము అందాలతో పాటు ఒంపుసొంపులు చక్కగా కనిపిస్తున్నాయి.
సామ్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు చాలా అందంగా ఉన్నావు రోజురోజుకూ నీ అందం పెరుగుతోందంటూ చెబుతున్నారు. ప్రస్తుతం సామ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె వేసుకున్న జ్యువెల్లరీ మరింత ట్రెండ్ అవుతోంది.
సమంత హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ ఏప్రిల్ 14వ తేదీన విడుదల అయింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు