HomeTelugu Big Storiesగోవాతో బికినీలో సమంత రచ్చ

గోవాతో బికినీలో సమంత రచ్చ

Samantha latest photo goes

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ ఉంచి కొద్దిగా గ్యాప్ దొరికినా అమ్మడు టూర్స్ చెక్కేస్తోంది. తన స్నేహితురాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా సమంత ‘యశోద’ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసి గోవా టూర్ కి చెక్కేసింది. సామ్ బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి తో కలిసి గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫొటోలను సమంత ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకొంటుంది.

ఇక తాజాగా అమ్మడు గోవా లోని ఒక సరస్సులో జలకాలాడుతూ కనిపించింది. సింగిల్ పీస్ బికినీ లో సామ్ అందాలను ఆరబోస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu