HomeTelugu Trendingపింక్‌ కలర్‌ చీరలో సమంత

పింక్‌ కలర్‌ చీరలో సమంత

samantha in saree. look viస్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య వెకేషన్​ ట్రిప్​లు అంటూ ఫుల్ ఎంజాయ్ చేసింది. సోషల్ మీడియాలోనూ వాటిని షేర్​ చేస్తూ ఫ్యాన్స్​కు టచ్​లోనే ఉంది. మధ్య మధ్యలో ఫొటోషూట్స్ కూడా చేస్తూ అభిమానులను అలరించింది. తాజాగా మరోసారి పింక్ కలర్ శారీలో పోజు ఇచ్చి ఆకట్టుకుంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రీసెంట్​గా మయోసైటిక్​ ట్రీట్​మెంట్​ సహా కాస్త ప్రశాంతంగా ఉండేందుకు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయినా సోషల్ మీడియాలో ఈ అమ్మడి హావా నడుస్తునే ఉంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ విషయాలతో పాటు హాట్ ఫొటోషూట్స్​ను పోస్ట్​ చేస్తూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

అయితే ఇటీవలే వరుసగా చీరలో అందాలను ఆరబోస్తూ రోజుకో ఫొటోను పోస్ట్ చేస్తోంది. తాజాగా పింక్ కలర్​ శారీలో అదిరిపోయే పిక్​ను షేర్ చేసింది. బ్యాక్​ గ్రౌండ్ కలర్ కూడా మ్యాచింగ్ అయ్యేలా పింక్​ వరల్డ్​లో కనువిందు చేసింది. సిట్టింగ్​ పోజులో పైటను పక్కకు జరిపి ఎద అందాలను ఎక్స్​పోజ్​ చేసింది. కాస్త స్మైలింగ్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోకు ఓ వేదాంతం కూడా రాసుకొచ్చింది.

“సుతిమెత్తనైన ఈ చక్కటి ఎంబ్రాయడరీ కలిగి ఉన్న పింక్ కలర్​​ చీర.. మీరు కలలు కనే ధైర్యాన్ని, దాన్ని సాకారం చేసుకునే అవకాశమున్న మాయాలోకానికి మార్గం చూపుతోంది. ఆకర్షితమైన ఈ మాస్టర్ పీస్ అందాలకు దాసోహమయ్యేందుకు సిద్ధంగా ఉండంది. ఎందుకంటే ఈ చక్కటి కలల ప్రపంచంలో నక్షత్రాల వెలుతురు నడుమ మీ హృదయం ఆకాశంలో తేలిపోతుంది” అని రాసుకొచ్చింది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu