HomeTelugu Trendingచేనేత దుస్తుల్లో మెరిసిన సమంత

చేనేత దుస్తుల్లో మెరిసిన సమంత

Samantha dress in handloomటాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ స‌మంత ఎల్ల‌ప్పుడు చేనేత దుస్తుల‌ని ప్ర‌చారం చేయ‌డంలో ముందుంటారు. ఓ సారి దుబ్బాక చేనేత సహ‌కార సంఘాన్ని ద‌ర్శించింది కూడా. చేనేత దుస్తుల‌పై మ‌క్కువ ఎక్కువ చూపించే స‌మంత ఆయ‌న భ‌ర్త‌ నాగచైతన్యతో క‌లిసి చేనేత దుస్తుల‌లో మెరిసింది. రానా పెళ్ళి వేడుక‌లో స‌మంత గ్రీన్ క‌ల‌ర్ చేనేత శారీ ధ‌రించ‌గా,
నాగ చైత‌న్య తెల్ల‌టి దుస్తులు ధ‌రించారు. ఈ ఫొటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ద‌గ్గుబాటి ఫ్యామిలీ కూడా చేనేత దుస్తుల‌ని ధ‌రించిన‌ట్టు తెలుస్తుంది. వెంక‌టేష్‌, సురేష్ బాబు పంచెల‌లో క‌నిపించ‌గా, మిగ‌తా వారంద‌రు చేనేత చీర‌ల‌లో మెరిశారు. ఆగ‌స్ట్ 8న రానా-మిహికాల పెళ్లి వేడుక జ‌ర‌గ‌గా.. ఆ వేడుక‌కి సంబంధించిన ఫొటోలు ఒక్కొక్క‌టిగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Samantha handloom

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu