HomeTelugu Big Storiesరెండేళ్లు పూర్తి చేసుకున్న చైతన్య, సమంత

రెండేళ్లు పూర్తి చేసుకున్న చైతన్య, సమంత

3 5టాలీవుడ్‌లో బెస్ట్ సెలెబ్రిటీ కపుల్స్ లో నాగచైతన్య.. సమంతలు ఒకరు. ఏం మాయ చేశావే సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. సమంతకు అది తెలుగులో మొదటి సినిమా. ఆ సినిమా సమయంలోనే సమంత చై ప్రేమలో పడింది. చై కూడా సమంత ప్రేమలో పడ్డారు. కానీ ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం బయటకు తెలియకుండా మెయింటైన్ చేశారు.

ఇద్దరు మనసులు కలవడం.. పెద్దలు కూడా అంగీకరించడంతో అక్టోబర్ 6, 2017 న వీరి వివాహం జరిగింది. హిందూ.. క్రిష్టియన్ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. వివాహం జరిగి రెండేళ్లు పూర్తి అయ్యింది. చూస్తుండగానే అప్పుడే రెండేళ్లు పూర్తయ్యాయని సమంత.. చైలు అంటున్నారు. ఇద్దరు కలిసి నాలుగు సినిమాల్లో నటించగా మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బంగార్రాజు సినిమాలో కూడా చై తో కలిసి సమంత మరోసారి నటిస్తోందని అంటున్నారు. నాగ్ సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ఇది ప్రీక్వెల్.

View this post on Instagram

One of the best meals ever ! @danigarcia7

A post shared by Chay Akkineni (@chayakkineni) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu