HomeTelugu Trendingపెళ్లయ్యాక.. ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న సమంత

పెళ్లయ్యాక.. ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న సమంత

11 14ఏ మాయచేశావే చేశావే సినిమాతో టాలీవుడ్‌లో ఎంటరైన ముద్దుగుమ్మ సమంత. ఇప్పుడు అక్కినేని వారి కోడలు. ఈ మధ్య సమంతకు ఏమైందో తెలియదు కానీ స‌మంత తీరులో బాగా మార్పు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్స్ అప్‌డేట్ చేస్తూ మత్తెక్కిస్తుందీ ముద్దుగుమ్మ. కాకపోతే ఈ సారి కాస్త హద్దుల్లోనే రెచ్చిపోయింది స్యామ్. ఆ మధ్య ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మ‌రోసారి తాను ఇంకా పాత స‌మంత‌నే అని గుర్తు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఉన్న‌ట్లుండి స‌డ‌న్‌గా హాట్ ట్రీట్ ఇచ్చింది స‌మంత‌. అస‌లు ఎందుకు రెచ్చిపోయిందో తెలియ‌దు.. అక్కినేని కోడ‌లు అందాల అరాచ‌కం చేసింది. ఈమె అందాల ఆర‌బోత చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు కూడా రెచ్చిపోయినా కాస్త హద్దుల్లోనే ఉంది ఈ భామ.

10 రోజుల కింద ఏకంగా బికినీని త‌ల‌పించే డ్ర‌స్సులో రెచ్చిపోయేస‌రికి అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి త‌ర్వాత కొన్ని రోజులుగా ప‌ద్ద‌తిగా క‌నిపించింది స‌మంత‌. ఎక్క‌డికి వ‌చ్చినా కూడా ప‌ద్ద‌తిగానే వ‌చ్చింది కూడా. కోడ‌లు హోదాలో నిండా క‌ప్పుకుని చాలా ట్రెడీష‌న‌ల్‌గా ఉంది. సినిమాల్లో కూడా ఇలాగే ఉంది. కానీ ఫోటోషూట్స్ విషయానికి వచ్చేసరికి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటుంది. అయితే ఇప్పుడు మాత్రం కాస్త పద్దతిగానే రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇది చూసి అభిమానులు కూడా ఆనందంగానే ఉన్నారు.

11a 2ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ తయారు చేసే దుస్తులను తరచూ వేసుకుంటూ ఫొటో షూట్లు చేస్తుంది. ఆ మధ్య వల్గర్‌గా అనిపించే ఓ డ్రెస్ వేసుకుని అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా అలాంటిదే మరో డ్రెస్ వేసుకుని షాకిచ్చింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరిన్ని కొత్త ఫోటోలు పోస్ట్ చేసింది సమంత. ఇప్పుడు కూడా ఈమె ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అప్పట్లో స‌మంత క్లీవేజ్ షోపై నాగార్జున కూడా కాస్త సీరియ‌స్ అయిన‌ట్లుగా వార్త‌లు వచ్చాయి. దీన్నిబ‌ట్టి
సినిమాల్లో కూడా ఇంతే హాట్‌‌గా న‌టించ‌డానికి తాను సిద్ధం అని స్టేట్‌మెంట్స్ ఇస్తున్న‌ట్లే క‌దా..? మ‌రి మ‌న ద‌ర్శ‌కులు సమంతను గమనిస్తున్నారో లేదో..? తెలుగు, తమిళ భాషల్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతోంది సమంత. గత ఏడాది తెలుగులో వరుసగా నాలుగు, తమిళంలో రెండు సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఆమె మరింత బిజీ అయిపోయింది. ఏమైనా త‌న‌కు ఉండాల‌నిపించిన‌ట్లే ఉంటాను.. ఈ విష‌యంలో ఎవ‌రి స‌ల‌హాలు అవ‌స‌రం లేదు అంటోంది సామ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu