HomeTelugu Trendingప్రభాస్‌కు జంటగా సాయిపల్లవి!

ప్రభాస్‌కు జంటగా సాయిపల్లవి!

Sai Pallavi with Prabhasయంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించే పాన్ ఇండియా సినిమా ‘సలార్‌’లో హీరోయిన్‌గా సాయి పల్లవి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్‌ సెట్ అవుతుందో లేదో కానీ సినీ వర్గాల్లో మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది. ‘సలార్’ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ మాత్రం దీనిపైనే దృష్టి పెట్టాడు. దాంతో సలార్ సినిమాలో చేయబోయే ఇద్దరు హీరోయిన్‌లలో ఒకరిగా సాయిపల్లవిని తీసుకోనున్నాడట. ఇదే గనుక నిజమైతే సాయి పల్లవి నటించే మొదటి పాన్ ఇండియా చిత్రం సలార్ అవుతుంది. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా సాయి పల్లవి హీరోలకు ఫేవరేట్‌గా మారిందట. దాంతో అమ్మడు పారితోషికం కూడా పెంచేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ చేయనున్న ‘మలయాళ’ సినిమా కోసం సంప్రదిస్తే ఏకంగా రూ.2కోట్లు కోరిందట. ప్రభాస్ సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటిస్తుందో లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!