HomeTelugu Trendingఎవరి కంటా పడకుండా సినిమా చూసొచ్చిన సాయి పల్లవి!

ఎవరి కంటా పడకుండా సినిమా చూసొచ్చిన సాయి పల్లవి!

sai palavi

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. ఆమె ఎంత సింపుల్‌ గా ఉంటుందో తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘సర్కారువారి పాట’ మూవీ చూడటానికి సాయిపల్లవి ముసుగు వేసుకుని, ఎవరి కంటా పడకుండా వెళ్లొచ్చింది. మాస్క్ ధరించి, ఫోన్ మాట్లాడుతూ, ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ హైదరాబాదులోని పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్ నుంచి బయటకు వచ్చి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu