HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్ డేట్‌ వచ్చేసింది

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్ డేట్‌ వచ్చేసింది

RRR release date announceదర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ అప్‌డేట్ కోసం అభిమానుల ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా వారి ఎదురుచూపులకు చెక్ పెడుతూ రాజమౌళి టీమ్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ పోస్టర్‌లో రాంచరణ్‌ గుర్రంపై, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బైక్‌పై ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన విడుదల కాబోతున్నట్లు మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ అలియా భట్, హాలీవుడ్‌ హీరోయిన్‌ ఒలీవియా మోరిస్ హీరోయినులుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu