HomeTelugu Trendingఆర్‌ఆర్‌ఆర్‌' నుండి క్రేజీ అపేడేట్‌ వచ్చేస్తుంది

ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి క్రేజీ అపేడేట్‌ వచ్చేస్తుంది

RRR glimpse release date co

టాలీవుడ్‌ స్టార్స్‌ రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలతో నటిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. నవంబర్‌1న 11 గంటలకు ఈ సినిమాకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేస్తామని పేర్కొంది. 45 సెకన్ల నిడివితో ఆ వీడియో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. దీంతో సెకండ్‌ గింప్ల్స్‌ కొసం ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu