వెంకటేశ్ హీరోగా నటించిన సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రితికాసింగ్. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో చాలా మంది అభిమానులు,ఫాలోవర్లను సంపాదించుకుంది రితికాసింగ్. ఈ బ్యూటీ టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను పలుకరిస్తుంటుంది. తాజాగా ఓ క్యూట్ వీడియో సోషల్ మీడియలో షేర్ చేసింది. నల్లచీర, స్లీవ్ లెస్ టాప్ లో కురులు చక్కదిద్దుకుంటూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నపుడు తీసిన విజువల్స్ నెటిజన్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఫస్ట్ క్లాస్ లుక్.. నైస్ లుక్ ఏంజిల్.. లవ్ యూ బేబీ అంటూ రితికాసింగ్ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ ముంబై భామ ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.
https://www.instagram.com/reel/CgI4AfojmdL/?utm_source=ig_web_copy_link