టాలీవుడ్ ‘తూనీగ తూనీగ’ అనే సినిమాలో ఎంట్రీ ఇచ్చిన బెంగాళీ భామ రియా చక్రబర్తి. ఈ సినిమా పెద్దగా విజయం సాధించక పోవడంతో రియాకు టాలీవుడ్ అవకాశలు రాలేదు. ఇక బాలీవుడ్ లో వచ్చే అవకాశాలను ఉపయోగించుకొంటూ.. మోడలింగ్ ఫీల్డ్ లో కొనసాగుతూ ఉంది ఈ బెంగాళీ క్యూట్ బ్యూటీ.
ఇదే సమయంలో ఇన్ స్టాగ్రమ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది రియా. అక్కడ హాట్ హాట్ పోజులను పోస్టు చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రమ్‌లో ఈ భామకు ఫాలోయర్ల సంఖ్య కూడా 15 లక్షలకు పైనే ఉంది. తాజాగా ఈ పోజును పోస్టు చేసింది ఈ హీరోయిన్. దీన్ని చూసి ఈమె శరీర రూపాన్ని ఫాలోయర్లు ప్రశంసిస్తూ ఉన్నారు. మరి కొందరు మేల్ ఫాలోయర్లు హద్దు మీరి కామెంట్లు చేస్తున్నారు. అలాంటి ఫొటో పెట్టింది కదా.. అని ఆమెను ఉద్దేశించి తమ పైత్యాన్ని అంతా చాటుతున్నారు.