టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో హీరోయిన్ రెజీనా స్పెషల్ సాంగ్ చేసినట్టు సమాచారం. ఇటీవల రెజీనాపై దర్శకుడు కొరటాల శివ స్పెషల్ సాంగ్ చిత్రీకరించాడట. ఈ సినిమాలో జానపద పాటలో రెజీనా తన గ్లామర్‌తో పాటు డ్యాన్స్‌తో అలరిస్తుందట. రెజీనా పర్‌ఫార్మెన్స్ చూసి చిరంజీవి కూడా షాకయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.