మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. సినిమా ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అక్టోబర్ 20 ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ సినిమాతో రవితేజ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రవితేజ ప్రమోట్ చేస్తున్నాడు. బాలీవుడ్ ప్రమోషన్స్ లో కూడా రవితేజ అదరగొడుతున్నాడు. ఈ నేపధ్యంలో ప్రెస్ మీట్లు, టీవీ షోలలో పాల్గొంటున్నాడు.
ఇండియా గాట్ ట్యాలెంట్ అనే షోలో చిత్ర యూనిట్ తో కలిసి రవితేజ పాల్గొన్నాడు. ఈ షోలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టితో కలిసి స్టెప్పులు వేశాడు. ఈ డ్యాన్స్ ను శిల్పాశెట్టి ట్విట్టర్ లో షేర్ చేసింది. దీన్ని షేర్ చేసిన రవితేజ… మిమ్మల్ని కలవడం, మీతో డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు.

Absolutely loved meeting you @TheShilpaShetty🤗
and dancing with you for #EkDumEkDumHookStep
was Lol hahaha :))) https://t.co/IpjItitslN
— Ravi Teja (@RaviTeja_offl) October 10, 2023