Homeతెలుగు Newsకుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తున్న రష్మిక !

కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తున్న రష్మిక !

Rashmika Mandanna at Bollywood Hungama Awards

గ్లామరస్ హీరోయిన్ అండ్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన్నా తన అందాల ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఫ్యాన్స్ ను మైమరిపిస్తోంది. లేటెస్ట్ గా రష్మిక మందన్నా పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి. తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ గా బాగా దగ్గర అయిన రష్మిక మందన్నా తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది. ఓ వైపు వెండితెరపై భారీ అవకాశాలతో సందడి చేస్తూనే.. ఇలా మధ్యమధ్యలో సోషల్ మీడియాలో తన లేటెస్ట్ అందాలతో మతులు పోగొడుతోంది.

FsRl5FWaYAAyLD2

ఈక్రమంలో రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ తన ఫ్యాన్స్ కోసం క్రేజీగా పోస్టులు పెడుతోంది. తాజాగా రష్మిక మందన్నా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎప్పుడూ ఫొటోషూట్లతో ఫ్యాన్స్, నెటిజన్లను మైమరించే రష్మిక మందన్నా తాజాగా తన ఎద అందాల విందు చేసింది. బ్యూటీఫుల్ లుక్ తో గ్లామర్ డోస్ పెంచి మైండ్ బ్లాక్ చేసింది. స్లీవ్ లెస్ టాప్ లో క్లీవేజ్ అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించింది. నిలువుటద్దంలా నిలబడి మితిమీరిన గ్లామర్ షో చేసింది.

FsRl5FYaQAA4Q8X

ఎప్పుడూ ఫిట్ గా, చాలా గ్లామరస్ గానూ కనపించే రష్మిక మందన్నా ఏకంగా ఇలా పలుచని స్లీవ్ లెస్ టాప్ లో ఘాటు, హాటు విందు చేయడంతో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రష్మిక మందన్నా గ్లామర్ ఎటాక్ కు మైమరిచిపోతున్నారు. ఈ యంగ్ క్రేజీ బ్యూటీ మత్తు పోజులకు చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా రష్మిక మందన్నా గ్లామర్‌ ట్రీట్‌ ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. రష్మిక మందన్నా ఈ మధ్య కాలంలో ఈ రేంజ్‌ లో హాట్‌ షో చేయలేదు. తెగించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు.

FsRl5FcaAAAOw25

అంతేకాదు హాట్‌ నెస్‌లో రష్మిక మందన్నా 2.0ని పరిచయం చేస్తుంది. సంధ్యా వేళ సోషల్‌ మీడియాని వేడెక్కిస్తోంది. బాలీవుడ్ అవకాశాల కోసమే రష్మిక మందన్నా ఇలా ముస్తాబైంది. హిందీలో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాల కోసమే ఇలా హాట్‌ షో చేసింది. అయితే తనపై అందాలు ఫోటోలలో స్పష్టంగా కనిపించేలా రష్మిక మందన్నా పోజులివ్వడమే విశేషం.

FsRl5FZaQAEbKVm

దీంతో రష్మిక మందన్నా ఫ్యాన్స్, నెటిజన్లు ఎంజాయ్‌ చేస్తున్నారు. రష్మిక అందాలను ఆస్వాదించే పనిలో బిజీగా ఉన్నారు. హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. వామ్మో రష్మిక మందన్నా ఇదేం అరాచకం అంటున్నారు. ఇంతగా తెగించిందేంటి అని అంటున్నారు. రష్మిక మందన్నా ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ల కొంప కొల్లేరే అని కామెంట్ చేస్తున్నారు. మొత్తమ్మీద రష్మిక మందన్నా అందాల కనువిందు చేసింది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu