HomeTelugu Trendingసోదరుడి పెళ్లిలో రష్మీ సందడి

సోదరుడి పెళ్లిలో రష్మీ సందడి

21a
జబర్ధస్త్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్ విశాఖలో సందడి చేసింది. సోదరుడి వివాహంలో ఈ బ్యూటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన కజిన్ మేజర్ మలేయ్ త్రిపాఠి వివాహానికి హాజరైన రష్మీ.. ఆటపాటలతో అలరించింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా లంగా-ఓణీ ధరించి సోదరుడి పెళ్లికి మరింత కళ తెచ్చింది.

21

Recent Articles English

Gallery

Recent Articles Telugu