HomeTelugu Trendingరాశిఖన్నా ఫొటో షూట్ అదుర్స్‌

రాశిఖన్నా ఫొటో షూట్ అదుర్స్‌

10
రాశి ఖన్నా టాలీవుడ్ లో ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. తొలిప్రేమ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాశిఖన్నా ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం సినిమాతో వెనకబడింది. ఇప్పుడు వెంకిమామ సినిమాలో చైతు పక్కన హీరోయిన్‌ గా చేస్తున్నది. అటు తమిళంలోనూ మంచి ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ భామ గ్లామర్ డోస్ కాస్త పెంచింది. అప్పుడెప్పుడో బెంగాల్ టైగర్ సినిమాలో బికినీతో మెరుపులు మెరిపించిన ఈ అమ్మడు.. చాలాకాలం తర్వాత మళ్లీ బికినీతో రెచ్చిపోయింది.

ఇండియన్ హెల్త్ కేర్ అనే హెల్త్ మ్యాగజైన్ కోసం రాశిఖన్నా ఫోటో షూట్ చేసింది. లైట్ కలర్ బికినీలో రాశిఖన్నా అదరహో అనిపించింది. మార్పు కావాలని కోరుకోవడం సహజం. మార్పు చెందటం అంటే తమను తాము బలంగా మార్చుకోవడమే అనే అర్ధంతో మెసేజ్ ఇచ్చింది రాశి ఖన్నా. రాశిఖన్నా మోనోకిని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!