టాలీవుడ్ యువ నటుడు రానా ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఈరోజు (ఆగస్టు 8) మిహీకా బజాజ్ తో వివాహం రామానాయుడు స్టూడియోస్ లో రానా వివాహం జరగనుంది. రాత్రి 8.30 ముహూర్తం. గత రెండు మూడు రోజులుగా వరసగా రానా – మిహీక పెళ్లి వేడుకలు జరగుతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో విడుదల అవుతు ఉన్నాయి.
తాజాగా రానా పోస్ట్ చేసిన ఓ ఫొటో వెరీ ఆకట్టుకొంటుంది అనే చెప్పాలి. ఈఫొటో రానా తన తండ్రి బాబాయ్లతో కలిసి ట్రెడిషనల్ లుక్ లో కనిపించాడు. నవ్వుతూ ఫోటోకి ఫోజిచ్చాడు.