Ramam Raghavam: జబర్దస్త్ నటుడు ధనరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పానసరం లేదు. నటుడిగా పలు సినిమాల్లో నటించిన ధనరాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారి మన ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమాకి ‘రామం రాఘవం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు ఈ మూవీ గ్లింప్స్‌ని హీరో రామ్ పోతినేని విడుదల
ఈ గ్లింప్స్‌లో తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సముద్రఖని తండ్రిగా, ధనరాజ్ కొడుకుగా నటిస్తున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు.