HomeTelugu Trendingధనుష్‌, ఐశ్వర్యల విడాకులపై ఆర్జీవీ ట్వీట్‌.. వైరల్‌

ధనుష్‌, ఐశ్వర్యల విడాకులపై ఆర్జీవీ ట్వీట్‌.. వైరల్‌

Ram gopal varma tweet on dh
కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌, ఐశ్వర్యలు వారి 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలికినట్లు ప్రకటించిన సంగతి తెలిసందే. వారు ఎందుకు విడిపోయారు అని ప్రేక్షకలోకం ఓ వైపు ఉత్సుకతో, మరోవైపు జాలిగా స్పందిస్తోంది.

Hero Dhanush 2

అయితే దీనిపై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన స్టైల్‌లో స్పందించాడు. ‘పెళ్లిల్లు ఎంత ప్రమాదకరమో హెచ్చరించడానికి తారల విడాకులే మంచి ట్రెండ్‌ సెట్టర్స్‌’ అని ఆర్జీవీ ట్వీటాడు. అంతే కాకుండా ‘సంతోషంగా ఉండటానికి రహస్యం ఏంటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంతవరకూ ప్రేమించడం ఉత్తమం’, ‘స్మార్ట్‌ పీపుల్‌ లవ్‌ చేస్తారు. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు రామ్‌ గోపాల్ వర్మ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu