HomeTelugu Trending'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్‌పై రామ్‌ చరణ్‌ ట్వీట్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్‌పై రామ్‌ చరణ్‌ ట్వీట్‌

ram charan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాటి షూటింగ్ పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్న సంగతి తెలసిందే. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ మాస్ ఎంటర్ టైనర్ చిత్రంలో పవన్ పవర్ పుల్ పోలీసాఫీర్ పాత్రలో నటిస్తున్నారు. పదకొండేళ్ల కిందట వచ్చిన ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ ఈ సినిమాతో రిపీట్ అవుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.ఈ గ్లింప్స్‌కి పవన్‌ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలు చేశారు.

ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం గ్లింప్స్ సూపర్ అంటూ ట్వీట్ చేశారు. ‘ఈ మాస్ గ్లింప్స్ నాకు తెగ నచ్చేసింది. ఈ మాస్ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూసేందుకు ఇక ఆగలేను’ అని ఈ రోజు ట్వీట్ చేశారు. బాబాయ్ సినిమాకు సపోర్ట్ గా చెర్రీ ట్వీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu