నేడు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొనిదెల 42వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపాడు. మెగాస్టార్ దంపతుల ఫొటోను చెర్రీ ట్వీటర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ఈ శుభదిన సందర్భంగా మెగాస్టార్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమా విషయాన్నికి వస్తే చిరంజీవి వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా ప్రకటించారు.
My biggest strength!!
Wishing you both a very Happy 42nd wedding anniversary 😜❤️!!@KChiruTweets pic.twitter.com/RjFyoPUbCN— Ram Charan (@AlwaysRamCharan) February 20, 2021