HomeTelugu Big Storiesరామ్‌ చరణ్- ఉపాసనల వెడ్డింగ్‌ యానివర్సరీ.. పెళ్లి వీడియో వైరల్‌

రామ్‌ చరణ్- ఉపాసనల వెడ్డింగ్‌ యానివర్సరీ.. పెళ్లి వీడియో వైరల్‌

Ram charan upasana marriage
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్- ఉపాసన దంపతులు బంధంలో అడుగుపెట్టి.. రేపటితో పదేళ్లు నిండనున్నాయి. జూన్‌ 14, 2012న చరణ్‌, ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వారి 10వ వివాహ వార్షికోత్సవ వేడుకలో భాగంగా ఈ మెగా కపుల్‌ ఇటలీలో వాలిపోయారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఈ జంట అక్కడి ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.

తాజాగా చరణ్‌ భార్యతో దిగిన ఓ క్యూట్‌ ఫొటోను పంచుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మంగళవారం(జూన్‌ 14) వీరి వివాహ వార్సికోత్సవాన్ని ముందుగానే సెలబ్రెట్‌ చేస్తున్నారు మెగా అభిమానులు. ఈ సందర్భంగా చరణ్‌, ఉపాసన వెడ్డింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాల్లో షేర్‌ చేస్తూ అడ్వాన్స్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu