HomeTelugu Trendingఆగిపోయిన 'RC16' మూవీ

ఆగిపోయిన ‘RC16’ మూవీ

Ram charan rc16 shelved her
మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న ‘RC16’ ఆగిపోయినట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది. ఈ సినిమా ఆగిపోయింది అంటూ.. ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మర్నిని వివరాలు తెలియజేస్తాము అని తెలిపింది. మొదటి నుంచి రామ్‌ చరణ్ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్‌ చరణ్ శంకర్‌ డైరెక్షన్‌లో పాన్‌ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu