HomeTelugu Big Storiesరామ్‌ చరణ్‌ మరో అంతర్జాతీయ అవార్డు

రామ్‌ చరణ్‌ మరో అంతర్జాతీయ అవార్డు

ram charan won golden bolly

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మ‌రో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో రామ్ చ‌ర‌ణ్‌కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు ద‌క్కింది. ఈ విష‌యాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్ల‌డించింది.

ఈ అవార్డు కోసం రామ్ చ‌ర‌ణ్‌తో పాటు అదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా.. నామినేషన్స్ దక్కించుకోగా చరణ్‌ని ఈ అవార్డు వరించింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో చ‌ర‌ణ్ యాక్టింగ్‌కు నేషనల్ అవార్డు వస్తుందని మెగా అభిమానులు భావించారు. ఈ వార్త విని ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!