HomeTelugu Trendingరకుల్‌ కపొతాసనం.. వైరల్‌

రకుల్‌ కపొతాసనం.. వైరల్‌

Rakul Preet Singh Yoga Poseరకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ పై ఎంత శ్రద్ధ పెడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో చాల యాక్టివ్‌గా ఉండే రకుల్‌.. తరచూ వ్యాయామాలు, యోగా ఫోటోలను అభిమానులతో పంచుకుటుంది. తాజాగా ఈ బ్యూటీ కపోతాసనం వేసి, ఆ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్‌ చేసింది. ఈ ఆసనాన్ని పెంగ్విన్ పోజ్ అని కూడా అంటుంటారు. ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల తొడలు, గజ్జల కండరాలు బలపడతాయి. పొత్తి కడుపు కండరాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. వెన్నెముక కూడా
బలపడుతుందట.

 

View this post on Instagram

 

Move , stretch , strengthen and simply let go ❤️

A post shared by Rakul Singh (@rakulpreet) on

తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu