HomeTelugu Trendingరకుల్‌ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తల్లి!

రకుల్‌ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తల్లి!

3 8
టాలీవుడ్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సినిమాల్లోకి ఎంట్రీ చాలాకాలమే అయ్యింది. చివరగా నాగార్జున నటించిన ‘మన్మధుడు 2’లో కనిపించింది. అయితే ఈ మధ్య రకుల్ ఏ మధ్య డల్‌ అయింది. ఆ మధ్య బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఈ అమ్మడికి అక్కడ కూడా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ లో అవకాశం దక్కించుంది. అయితే లాక్‌డౌన్ కారణనంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. ఇక ఈ అమ్మడిపై ఈ మధ్య రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాటిలో ఒకటే రకుల్ పెళ్లి వార్త. రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూతురి పెళ్లిపై పెదవి విప్పింది. ప్రస్తుతం రకుల్ సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు. తాను ఎవరిని కోరుకుంటే అతనిని ఇచ్చి చేస్తాం అని రకుల్ తల్లి స్పష్టం చేశారు. ఇక ఈ అమ్మడు తెలుగు సినిమాలకు సైన్ చెయ్యకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu