HomeTelugu Big Storiesరజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

రజినీకాంత్, శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన రోబో సినిమా ఎంతటి ఘన విజయాన్ని
అందుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో
రజినీకాంత్ సరసన అమీజాక్సన్ నటించనుంది. అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజినీకాంత్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడట.
సైంటిస్ట్ వశీకర్ పాత్ర ఒకటి కాగా, మిగిలిన రెండు రోబో పాత్రలని తెలుస్తోంది. ఆ రెండు రోబోల్లో
ఒకటి మంచిది కాగా, మరొకటి చెడ్డ రోబో అని చెబుతున్నారు. ఇలా రజినీకాంత్ మూడు
పాత్రల్లో కనిపింస్తున్నారంటే.. ఆయన అభిమానులకు పండగే మరి. ఇప్పటికీ చాలా వరకు ఈ
సినిమా చిత్రీకరణ పూర్తయింది. అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu