HomeTelugu Trendingగాలి సంపత్ వీడియో సాంగ్ విడుదల

గాలి సంపత్ వీడియో సాంగ్ విడుదల

Gali sampath movie

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గాలి సంపత్‌’. ఈ సినిమాకు అనీశ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో నటి లవ్లీ సింగ్ హీరోయిన్. తనికెళ్ల భరణి మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పాప ఓ పాప అంటూ సాగే ఈ సాంగ్ బాగుంది. ఈ సినిమాకు మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అనిల్ రావిపూడి. మార్చి 11న రిలీజ్ కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu